10tv news Profile
Story Submitted
Chintan Shivir: కాంగ్రెస్ నవ సంకల్స్ చింతన్ శివిర్.. పార్టీ నేతలతో రాహుల్ భేటీ 10tv.in
రాజస్థాన్లోని ఉదయ్ పూర్లో రెండోరోజు కాంగ్రెస్ నవ సంకల్స్ చింతన్ శివిర్ కొనసాగుతోంది. తాజ్ ఆరావళి హోటల్లో ఉదయం పది గంటలకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జ్లు, రాష్ట్ర అధ్యక్షులు, శాసన సభా పక్ష నేతలతో రాహుల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. – Chintan Shivir